Jagranjosh.com వారు అక్టోబర్ 2015కు సంబంధించి కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాల) ను ఈ బుక్ రూపంలో వెలువరిస్తున్నారు. అక్టోబర్ 2015కు ఈ బుక్ వివరం, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ తో కూడిన వర్తమాన అంశాలను కలిగి ఉండనుంది. ఇది పాఠకులకు ఎంతో ఉపయుక్తంగా ఉండబోతుందని ఆశించడమైనది. కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2015 ఈబుక్ ప్రధానంగా ప్రజల రాజధాని ‘అమరావతి’ కి శంకుస్థాపన, నూతన అంతర్జాతీయ దారిద్ర్య రేఖ: $ 1.90, గోప్యతా హాక్కు: పునర్పరిశీలన, భారత దేశం యొక్క జాతీయ ఉద్దేశిత తోడ్పాట్లు, కాపిటల్ గూడ్స్ పై జాతీయ విధాన ముసాయిదా, కాల్పిక కధలకు 2015 మాన్ బుకర్ పురస్కారం, సముద్ర జీవశాస్త్రవేత్త సయ్యద్ జాహూర్ ఖాసిం మృతిలాంటి విషయాల సమగ్ర వివరణను అందిస్తుంది. ఈ వివరణ సంపూర్ణ విశేషాలతో చక్కని విశ్లేషణతో అందించడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2015 ఈబుక్ పోటీ పరీక్షల నిపుణులు చేత తయారుచేయబడి జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడలు, శాస్త్ర సాంకేతిక, పర్యావరణం (ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ) వంటి అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ను కలిగి ఉంది. ఈ ఈబుక్ వీటితోపాటు అవార్డులు / గౌరవాలు, పుస్తకాలు / రచయితలు, సంఘాలు / కమీషన్లు, నివేదికలు / సర్వేలు వంటి ప్రాముఖ్యతను కలిగిన విశేషాలతో ఐఎఎస్ /పిసిఎస్ ఎస్.ఎస్.సి, బ్యాంక్, ఎంబిఏ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడింది. పాఠకులకు మా ఆత్మీయ కానుకను అందించడంలో కొన్ని తప్పులు దొర్లినా, వాటిని పెద్దమనసుతో మన్నించి మా దృష్టికి తెచ్చి ఈ బుక్ వివరాన్ని మరింత మెరుగుపర్చడంలో మాకు మీ తోడ్పాటును అందిస్తుంది. కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2015 ఈబుక్ (Current Affairs September 2015 eBook) • ఈ ఈబుక్ లో అక్టోబర్ 2015 జరిగిన కరెంట్ అఫైర్స్ చాలా కవర్ చేయబడ్డాయి. • ఇందులో అక్టోబర్ కరెంట్ అఫైర్స్ సమాచాచారాన్ని మరియు జాతీయ మరియు అంతర్జాతీయ సంఘటనలకు వివరణాత్మక విశ్లేషణ అందిస్తుంది. • ఈ ఈబక్ చాలా సాధారణ మరియు సులభమైన భాషలో అందించబడింది. • రాబోయే పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మా ఈ ఈబుక్ అపారమైన సహాయంగా ఉంటుంది.