ఈ "మెమరీ మైండ్ అండ్ బాడీ మాస్టర్ మైండ్" బిశ్వరూప్ రాయ్ చౌదరి యొక్క విశిష్టకృతి. ఈ పోటీయుగంలో మనం అనేక సంధర్భాలలో వ్యాకులత, ఒత్తిడికి లోనవడం మన అనుభవంలో చూస్తున్నాం. దీని మూలంగా మనకు వికాసం లభించదు. ఈ పుస్తకం అటువంటి మనోవైజ్ఞానిక ఇబ్బందులను దూరం చేయడంలో సహకరిస్తూ, గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కూడా వృద్ధి చేస్తుంది. మీరు, మీ శారీరకంగా, బుద్ధిపరంగా పరిపూర్ణ స్వస్థత పొందుతూ, మీ జ్ఞాపకశక్తిని ఎక్కువకాలం ధృడంగా వుంచుకోవాలని సంకల్పిస్తే, ఈ పుస్తకం మీకు తప్పకుండా శ్రేష్టమైన మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ మహత్తర పుస్తక రచయిత బిశ్వరూపరాయ్ చౌదరి మానవ మస్తిష్కం నేర్చుకొనే నూతన పద్ధతి (ప్రాచీన మరియు ఆధునిక పద్ధతులకు కీ టెక్నిక్ ఆఫ్ మెమరీ)ల రూపకల్పనలో భారత్లోనే అగ్రశ్రేణి విద్యావేత్త. వీరు అసాధరణజ్ఞాపక శక్తి చతురత గలిగిన మేధావిగా ఈ రంగంలో శిక్షణనిచ్చే గొప్ప యోగ్యతగల వారుగా పేరు పొందారు. ఆయన కేవలం ప్రసిద్ధిపొందిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్పులో, "రాష్ట్రీయ స్మృతి రికార్డును సృష్టించిన వ్యక్తిగానేగాక 'గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వీరి పేరు నమోదయింది. అలాగే వీరు డైనమిక్ మెమరీ ప్రోగ్రామ్ సంస్థాపకులు కూడా, ఈ మహత్తర పుస్తక రచయిత బిశ్వరూపరాయ్ చౌదరి మానవ మస్తిష్కం నేర్చుకొనే నూతన పద్ధతి (ప్రాచీన మరియు ఆధునిక పద్ధతులకు కీ టెక్నిక్ ఆఫ్ మెమరీ)ల రూపకల్పనలో భారత్లోనే అగ్రశ్రేణి విద్యావేత్త. వీరు అసాధరణజ్ఞాపక శక్తి చతురత గలిగిన మేధావిగా ఈ రంగంలో శిక్షణనిచ్చే గొప్ప యోగ్యతగల వారుగా పేరు పొందారు. ఆయన కేవలం ప్రసిద్ధిపొందిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్పులో, 'రాష్ట్రియ స్మృతి రికార్డును సృష్టించిన వ్యక్తిగానేగాక 'గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వీరి పేరు నమోదయింది. అలాగే వీరుడైనమిక్ మెమరీ ప్రోగ్రామ్ సంస్థాపకులు కూడా.