ఆగష్టు 9న మన్మధుడు 2 గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమౌతున్న కింగ్ నాగార్జున ... మే 26న డియర్ కామ్రేడ్ గా దక్షిణాది భాషల్లో సెన్సేషన్ క్రీయేట్ చేయడానికి వస్తున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ... నేచురల్ స్టార్ నానీస్ గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ ... మాస్ ఎంటర్ టైనర్ ఇస్మార్ట్ శంకర్ ను బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ...